ఊ అంటావా సాంగ్‌కు వణికిపోయా..అంత హాట్ గా ఉంటానని అనుకోలేదు..సమంత సంచలన వ్యాఖ్యలు
10 months ago
20
పుష్ఫ ది రైజ్ మూవీలో ఊ అంటావా మావ సాంగ్ ఎంత ఊపు ఊపిందో తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ లో సమంత అంత హాట్ గా కనిపించడాన్ని ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. ఈ పాటపై తాజాగా సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.