'ఊపిరి' సినిమాలో ఆయా గుర్తుందా?.. ఆమె చెల్లి తెలుగులో తోపు హీరోయిన్! ప్రభాస్, పవన్ కళ్యాణ్
8 months ago
7
కల్పన.. ఇలా పేరు చెప్పగానే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఊపిరి సినిమాలో ఆయా అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాలో లక్ష్మీ రోల్‌లో చెఫ్‌గా నటించింది. అసలు కార్తి, లక్ష్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్ హిలేరియస్‌గా ఉంటాయి.