ఊర్వశి రౌతేలాకు పిచ్చి పట్టిందా? ఐటమ్ స్టెప్పులేస్తే దేవతలైపోతారా? టీమ్ రియాక్షన్ చూస్తే..

1 year ago 15
నేనొక దేవతనని ఊర్వశి రౌతేలా చెప్పుకుంటోంది. ఉత్తరాఖండ్‌లో తనకు ఒక గుడి ఉందని, సౌత్ ఇండియాలో కూడా ఒక టెంపుల్ కట్టాలని చెప్పింది. ఈ ఇష్యూ దుమారం రేపుతుండటంతో తాజాగా ఊర్వశి టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article