ఊర్వశీ రౌతేలా వాచ్ ధర ఎంతో తెలుసా.. గుండెను గట్టిగా పట్టుకోండి.!
7 months ago
13
Urvashi Rautela Watch: సినీ నటులు, సెలబ్రిటీలు ధరించే నగలు, వాచీలు, డ్రెస్సులపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఊర్వశీ రౌతేలా ధరించిన వాచీపై చర్చ జరుగుతోంది. మరి ఆ వాచీ ఏ కంపెనీది, దాని ధర ఎంతో తెలుసుకుందామా.