committee kurrollu Movie: ఈ మధ్య కంటెంట్ కొత్తగా ఉండే యాక్టర్లు, డైరెక్టర్ ఎవరా అని కూడా ఆడియెన్స్ థియేటర్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. అదే పేరున్న డైరెక్టర్, స్టార్ హీరోలు సినిమాలు చేసి.. అందులో కొత్త విషయం లేకపోతే.. థియేటర్ వైపు కనీసం చూడను కూడా చూడటం లేదు.