ఎండింగ్‌కు చేరుకున్న ఆరు తెలుగు సీరియ‌ల్స్ - ఒకే రోజు శుభం కార్డు

11 months ago 14
ఒకే రోజు ఆరు తెలుగు సీరియ‌ల్స్‌కు ఈటీవీ శుభంకార్డు వేయ‌బోతున్న‌ది. వ‌సంత కోకిల‌, రాధామ‌నోహ‌రం, కాంతార‌, మౌన పోరాటం మ‌రో రెండు సీరియ‌ల్స్ ఈ శ‌నివారం నాటితో ముగియ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వాటి స్థానంలో ఏడు కొత్త సీరియ‌ల్స్ మే 26 నుంచి మొద‌లుకానున్నాయి.
Read Entire Article