ఎందుకు బ్రో నోటి దూల.. మొన్ననే కదా పెద్దాయనకు క్లాస్ పీకింది! వాళ్ల బట్టలు వాళ్లకు వదిలేయ్
2 months ago
7
Actor Sivaji: దండోరా ఈవెంట్‌లో శివాజీ మహిళల డ్రెసింగ్‌పై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. అనసూయ, చిన్మయి, మంచు మనోజ్.. ఇలా టాప్ సెలబ్రెటీలు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. కానీ కొందరు మాత్రం శివాజీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.