ఎట్టకేలకు తాత కాబోతున్న నాగార్జున.. మొదటి వారసులను ఏ కోడలు ఇవ్వబోతుందో తెలుసా?
2 months ago
4
సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ జంట పెళ్లి చేసుకున్నా.. ఆ వెంటనే వారి పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ కోసం, మరీ ముఖ్యంగా 'గుడ్ న్యూస్' కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ చుట్టూ కూడా సరిగ్గా ఇలాంటి చర్చలే నడుస్తున్నాయి.