ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరిక తీరబోతుందన్న మాట.. ఎంత సల్లటి వార్త చెప్పారయ్యా!

1 hour ago 1
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ తెగ తహతహలాడుతుంటారు. ఆయన రాజకీయ ప్రయాణం ఎంత బిజీగా ఉన్నా.. ఆయన నటించే సినిమాల కోసం కానీ, అప్‌డేట్ల గురించి కానీ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Read Entire Article