ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన కీర్తి సురేష్.. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం అంటూ

2 months ago 2
Keerthi Suresh: ప్రస్తుతం.. ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. ఒక్కొక్కరుగా బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ చెప్తూ.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాగా.. త్వరలో కీర్తి సురేష్ కూడా పెళ్లి పీఠలెక్కబోతున్న వార్తలు గత వారం రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
Read Entire Article