ఎట్టకేలకు 'సంబరాల ఏటి గట్టు' అప్‌డేట్ వచ్చేస్తుంది.. ఈ సారి మెగా మేనల్లుడు విశ్వరూపం..!

5 months ago 16
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం “సంబరాల ఏటి గట్టు”. ఈ సినిమాతో యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఒకే ఫ్రేమ్‌లో చూపించాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ కేపీ విపరీతమైన శ్రద్ధ చూపిస్తున్నారు.
Read Entire Article