ఎన్నికల వరకే రాజకీయాలు.. కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్‌తో కలిసి పనిచేస్తాం: మంత్రి పొన్నం

1 day ago 4
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, నవోదయ–కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, మెడికల్ కాలేజీ నిర్మాణం, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు వెల్లడించారు. కరీంనగర్‌ను ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
Read Entire Article