ఎపిసోడ్‌కు లక్ష రెమ్యునరేషన్.. చివరికి ప్లాస్టిక్ కవర్‌లో అన్నం తినే దుస్థితిలో రష్మీ..!
5 months ago
9
Rashmi: ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఆ నాలుగు రోజులు నరకం చూసినట్లు తెలిపింది. అంతేకాకుండా రూ.20 పెట్టి రిక్షావాలా దగ్గర భోజనం చేసేదాన్నని.