ఎప్పుడూ తల్లి కావాలనే కోరుకున్నాను.. కానీ పెళ్లంటే భయం: శృతి హాసన్ కామెంట్స్ వైరల్

1 year ago 29
టాలీవుడ్, కోలీవుడ్ నటి శృతి హాసన్ పెళ్లి, తల్లి కావడంపై స్పందించింది. తానెప్పుడూ తల్లి కావాలని కోరుకున్నానని, అయితే పెళ్లంటే మాత్రం తనకు భయమని ఆమె అనడం విశేషం. ఆమె ఇంకా ఏమన్నదో చూడండి.
Read Entire Article