ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు కుట్ర.. వెలుగులోకి రౌడీషీటర్ల సంచలన వీడియో

1 year ago 21
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్యకు కుట్ర జరిగినట్లు ఇప్పుడు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా కొందరు రౌడీ షీటర్లు.. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం బయటికి రావడం.. పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించి.. అన్ని విషయాలు బయటపెడతామని నెల్లూర్ ఎస్పీ వెల్లడించారు.
Read Entire Article