'ఎవడు' సినిమాలో దేవా గుర్తున్నాడా?.. ఆయన ఇద్దరు భార్యలు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌లు..!

3 days ago 4
పవన్ కళ్యాణ్‌తో కలిసి తీన్‌మార్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో కృతి ఖర్బంద అన్నగా నటించాడు. ఆ తర్వాత వరుసగా దరువు, నేనొక్కడినే, బాహుబలి, బ్రూస్‌లీ, జనతా గ్యారేజ్, వీరసింహారెడ్డి ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో విలన్‌గా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు.
Read Entire Article