టాలీవుడ్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది మెగా ఫ్యామిలీ. టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే, అందులో మొదటి 5 పేజీల్లో ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో చిరంజీవి, మెగా ఫ్యామిలీపై ఇన్‌డైరక్ట్‌గా కామెంట్ చేశారు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో మెగా ఫ్యామిలీని కించపరిచేలా ఉన్న డైలాగ్‌లు ఇవే..