ఎవ్వరికీ తెలియని రవితేజ పర్సనల్ సీక్రెట్స్.. కళ్యాణితో పెళ్లి, కాపురం.. లైఫ్ జర్నీలో మలుపు
4 months ago
5
సినిమాల్లో మాస్‌గా, హైపర్ యాక్టివ్‌గా ఉండే రవితేజ.. రియల్ లైఫ్‌లో మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. తన పర్సనల్ విషయాలను చాలా ప్రైవేట్‌గా ఉంచుతాడు. ఈ క్రమంలోనే ఆయన పర్సనల్ సీక్రెట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి.