ఏ జ్యోత్స్న.. ఎందుకంత పొగరు నీకు! పాపం వంటలక్కను ఇప్పుడైనా వదిలెయ్యచ్చు కదా!
7 months ago
11
Karthika Deepam Serial Today July 29th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జులై 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..