ఏ మూస్కోవోయ్.. బయట తిరగనియ్యా, తోలుతీస్తా కొడకా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన దానం

5 months ago 8
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వీధుల్లో జరిగే కొట్లాటలను తలపించేలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. శుక్రవారం (ఆగస్టు 02న) జరిగిన సభలో.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలో సహనం కోల్పోయిన దానం నాగేందర్.. పరుష పదజాలం వాడటమే కాదు.. సభా వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వార్నింగులు కూడా ఇవ్వటం గమనార్హం.
Read Entire Article