మలయాళం ఇండస్ట్రీ అంటేనే కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కేవలం కథ, కథనాలతోనే మ్యాజిక్ చేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా థియేటర్లలో విడుదలై, ఈ ఏడాదిలోనే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకున్న ఒక సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై కూడా సందడి చేస్తోంది.