ఏంటి జాన్వీ ఆ అందం.. కుర్రాళ్లు ఏం అవ్వాలి చెప్పు..?.. లెహంగా స్టైల్లో టాప్ లేపేసిందిగా...
5 months ago
6
ఈ పండుగ సీజన్‌లో మీరు ఏ లుక్ ఎంచుకున్నా, జాన్వీ కపూర్ లాంటి స్టైల్ చిట్కాలు పాటిస్తే, ప్రతి వేడుకలో మీరు బహుమతి దక్కించుకున్నట్టే ప్రత్యేకంగా మెరిసిపోతారు.