Tollywood Actress: ఈ టాలీవుడ్ బామా హాట్ ఫోటోషూట్ చేసి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కాన్ఫిడెన్స్, అందం రెండూ కలిస్తే ఎలా ఉంటుందో తన కొత్త లుక్‌తో ప్రూవ్ చేసింది. స్టన్నింగ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, "ప్రేమలో తడిసి ముద్దయ్యాను" అని క్యాప్షన్ ఇచ్చింది.