ఏంటీ.. ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఆల్రెడీ పెళ్లి అయిందా?.. భర్తకు రూ.700 కోట్ల ఆస్తులున్నాయా?

6 months ago 6
బిగ్ బాస్ సీజన్-9 ఘనంగా స్టార్ట్ అయింది. ఇప్పటికే 8 సీజన్‌లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు సరికొత్తగా 9వ సీజన్ స్టార్ట్ అయింది. ఈ సారి మరింత రసవత్తరంగా టాస్క్‌లు గట్రా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే బిగ్ బాస్ ప్రియుల్లో ఎక్కడలేని ఉత్సాహం స్టార్ట్ అయింది.
Read Entire Article