ఏంటీ.. 'పెళ్లి చూపులు' సినిమాలోని ఈ నటుడు.. ఆ రెండు క్రేజీ సినిమాలకు డైరెక్టరా..?

4 months ago 5
Tollywood: అనీష్ కురివిల్లా... ఇలా పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు కానీ.. 'నా సావు నేను సస్తా' అనే డైలాగ్‌ వింటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ డైలాగ్, ప్రియదర్శికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో... అనీష్ కురివిల్లాకు కూడా అంతే క్రేజ్ తెచ్చిపెట్టింది.
Read Entire Article