ఏంటీ.. ముమైత్ ఖాన్ చెల్లెలు ఆ తెలుగు తోపు నటినా?.. ఓరినీ ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ!
1 month ago
3
'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ పదహారేళ్ల కుర్రాడిని కూడా తన వైపు చూసేలా చేసుకున్న బ్యూటీ ముమైత్ ఖాన్. అసలు.. ఇప్పటి తరానికి ముమైత్ ఖాన్ క్రేజ్ గురించి తెలియదు కానీ.. 90స్ కిడ్స్‌ను అడిగితే కథలు, కథలుగా చెబుతారు.