ఏంటీ.. స్పిరిట్‌లో మెగాస్టార్ నిజంగానే నటిస్తున్నాడా?.. అసలేం ప్లాన్ చేశావ్ సందీప్ అన్న!

11 months ago 16
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా డ్యాషింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ, తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'స్పిరిట్' అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Read Entire Article