'ఏంటో అంతా సరికొత్తగా' ఫస్ట్ లుక్ రిలీజ్.. విలేజ్ బ్యాక్‌గ్రాప్ లవ్ స్టోరీ మామ!

10 months ago 23
ప్రేమ కథా చిత్రాలెప్పుడూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్రామీణ వాతావరణంలో అందమైన ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా రోజులే అవుతున్నాయి.
Read Entire Article