ఏందయ్యా మీరనేది.. అల్లు అర్జున్, అట్లీ సినిమా బడ్జెట్ అన్ని వందల కోట్లా?
1 week ago
2
పుష్ప2 తర్వాత.. బన్నీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అని ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు. యావత్ ఇండియన్ సినిమా లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి.. పుష్ప2 తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది.