ఏంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా.. కొత్త షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎలక్షన్ కమిషన్

1 hour ago 1
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను రెండు రోజుల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ముందుగా ఎస్‌ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అదే రోజున మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. కొత్త షెడ్యూల్‌ను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.
Read Entire Article