ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడదుల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెన్, లైబ్రేరియన్, అకౌంటెంట్, క్లర్క్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7267 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారకు అర్హులుగా పేర్కొన్నారు. పది, ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.