ఏడాదిగా UAE నిర్బంధంలో ఆర్మీ అధికారి.. రంగంలోకి దిగిన స్టార్ హీరోయిన్.. కోర్టు కీలక ఆదేశాల
4 months ago
6
వివిధ కారణాలతో చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకు పోతుంటారు. కానీ ఈ సారి దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఓ సైనికుడికి సంబంధించిన ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటన తీవ్ర చర్చలకు దారితీసింది.