ఏడు నెలల తర్వాత రెండో ఓటీటీలోకి వస్తున్న కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి
10 months ago
19
ఓ కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఏడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో 6.5 రేటింగ్ ఉంది. శుక్రవారం (జూన్ 13) నుంచి మరో ఓటీటీలోకి కూడా రానుంది.