ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌

2 hours ago 1
PM Narendra Modi Andhra Pradesh Tour In December: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వేదికగా ఆల్ ఇండియా పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ కాన్ఫరెన్స్ డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రధాని హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐబీ అధికారులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కాన్ఫరెన్స్‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు హాజరుకానున్నారు.
Read Entire Article