ఏపీ ప్రజలకు APSDMA హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

4 months ago 23
Andhra Pradesh High Temperatures And Rains: ఏపీ ప్రజల్ని విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ చేసింది. ఓ వైపు ఎండల తీవ్రత.. మరోవైపు వర్షాలతో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేడు 32 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయంటున్నారు.. అలాగే పలు జిల్లాల్లో వానలు పడే అవకావం ఉందంటున్నారు. ఆదివారం రోజు ఏకంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.. అంతేకాదు 279 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read Entire Article