ఏపీ ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు.. ఇకపై ప్రతి నియోజకవర్గంలో, కీలక నిర్ణయం

11 months ago 29
Andhra Pradesh Govt Raithu Bazaars: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు ఇది నిజంగా శుభవార్తే! ప్రభుత్వం రైతు బజార్ల సంఖ్యను పెంచేందుకు సిద్ధమైంది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, ప్రజలకు తక్కువ ధరలో కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక రైతు బజారు ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. అంతేకాదు, రైతు బజార్లలో వాణిజ్య పంటలు కూడా అమ్మడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article