ఏపీ ప్రజలకు తీపికబురు.. కొత్త రేషన్‌కార్డులు ఎప్పటి నుంచో క్లారిటీ వచ్చేసింది

1 year ago 38
Andhra Pradesh News Ration Cards In January: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీకి జనవరి నుంచి కసరత్తు చేస్తుంది. అలాగే పాత కార్డుల స్థానంలో కొత్త డిజైన్ తో కార్డులు జారీ చేయనున్నారు. వినియోగంలో లేని కార్డులను తొలగించి కొత్త కార్డులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి.. అలాగే కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read Entire Article