ఏపీ ప్రభుత్వ సీఎస్‌గా జీ సాయిప్రసాద్.. ఆయన ట్రాక్ రికార్డ్ ఇదే

5 months ago 28
Ias G Sai Prasad New Andhra Pradesh CS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ నేడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం నేటితో ముగుస్తోంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జి సాయిప్రసాద్ ఇవాళ అమరావతిలోని సచివాయంలో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Entire Article