ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు.. నెలకు రూ.12,500 జీతం ఇస్తారు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 hour ago 1
Andhra Prades Academic Instructors Posts Orders Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,937 స్కూల్‌ అసిస్టెంట్‌, 3,597 ఎస్‌జీటీ పోస్టులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్కూల్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్‌జీటీలకు నెలకు రూ.10 వేలు జీతంగా ఇస్తారు. ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబరు 1వ తేది నుంచి ఎంపికై న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు విధుల్లో చేరతారు.
Read Entire Article