ఏపీ ప్రభుత్వం సూపర్ స్కెచ్.. నేతన్నలకూ హైటెక్ టచ్.. ఫ్యాషన్ డిజైనర్లతో ట్రైనింగ్..

11 months ago 25
చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా థ్రిఫ్ట్ ఫండ్ పథకం వంటి చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హిందూపురంలోని చేనేతల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమం అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ హిందూపురానికి మంజూరైంది. ఈ ప్రోగ్రామ్ కింద చేనేతలకు ఆధునిక దుస్తుల తయారీపై ఫ్యాషన్ డిజైనర్లు, నిపుణులతో ట్రైనింగ్ అందించనున్నారు. ఈ స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ మీద ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read Entire Article