ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడికి సైబర్ నేరగాళ్లు వల.. రూ.15 కోట్లు డిమాండ్!

3 months ago 4
రోజు రోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాము ఫోన్ చేసిన వ్యక్తులకు అనుమానం రాకుండా అతడి వివరాలను చెప్పేస్తూ.. తమ ట్రాప్‌లో పడేలా చేస్తున్నారు. వారి ఉచ్చులో చిక్కుకుని బాధితులు తమ జేబులను ఖాళీ చేసుకునే పరిస్థితి. తాజాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితే ఎదురైనా.. ఆయన త్రుటిలో వారి వల నుంచి తప్పించుకున్నారు. తాము సీబీఐ అధికారులమని, సైబర్ పోలీసులమని పలుసార్లు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
Read Entire Article