ఏపీ మద్యం షాపుల లాటరీలో తెలంగాణ మహిళలకు లక్.. ఎన్ని వచ్చాయంటే!

1 year ago 41
Andhra Pradesh Women Turnout In Liquor Shop Lottery: ఏపీలో మద్యం షాపుల లాటరీల్లో మహిళలకు భారీగా షాపులు దక్కాయి. కొందరు భార్య, తల్లి, సోదరి ఇలా మహిళల పేరిట భారీగా దరఖాస్తులు సమర్పించారు. 3,396 మద్యం షాపుల్లో 345 షాపులు మహిళలకు దక్కాయి.. అంటే 10.2 శాతం మహిళలకే వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 20శాతం షాపులు మహిళలకు దక్కగా.. అనకాపల్లిలో 18.4శాతం, మన్యంలో 17.3, ఎన్టీఆర్‌లో 17.7, శ్రీకాకుళంలో 15.2, విజయనగరంలో 15.7, నెల్లూరులో 13.2శాతం షాపులు మహిళలకు రావడం విశేషం. వీరిలో తెలంగాణ మహిళలు కూడా ఉన్నారు.
Read Entire Article