Ap Govt Training For Sc Youth To Get Jobs In Israel: ఏపీలో ఎస్సీ యువతకు ఇజ్రాయెల్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం, బీఎస్‌సీ నర్సింగ్ చేసిన మహిళలకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. వీరికి 100 రోజుల పాటూ ఉచితంగా శిక్ష అందించనున్నారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.