ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కేటీఆర్ ప్రశంసలు.. బాగా మేనేజ్ చేశారంటూ..?

1 hour ago 2
సీఎం చంద్రబాబునాయుడుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోని కరవు పరిస్థితులను బాగా మేనేజ్ చేశారని పొగిడారు. తెలంగాణలో కరవు పరిస్థితిపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబునాయుడిని నేను అభినందిస్తున్నాను అని కేటీఆర్ అన్నారు. అయితే కేటీఆర్ సీఎం చంద్రబాబును పొగడడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో కేటీఆర్ ఆయనపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article