ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఊరట.. మాజీ IAS వేసిన పిటిషన్ కొట్టేసిన న్యాయమూర్తి

1 month ago 3
Pawan Kalyan Get Relief In AP High Court: డిప్యటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సినిమాల్లో నటించకుండా నిలువరించాలని మాజీ ఐఏఎస్‌ విజయ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్, ప్రభుత్వం తరఫున వాదనల తర్వాత ఇటీవల తీర్పును రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తాజాగా పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా అంశంపై హైకోర్టును ఆశ్రయించారు.
Read Entire Article