ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్ల బుకింగ్ చాలా ఈజీ.. గూగుల్ మ్యాప్స్ ఉంటే చాలు, ఎలాగంటే

9 months ago 25
Google Map Apsrtc Tickets Booking: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇక గూగుల్ మ్యాప్స్ నుంచే నేరుగా బస్సు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో రూట్ సెర్చ్ చేస్తే ఆర్టీసీ బస్సుల వివరాలు, సమయాలు కనిపిస్తాయి. అక్కడి నుంచే టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో విజయవంతమైన ట్రయల్ రన్ తర్వాత ఈ సేవలు త్వరలో అన్ని రూట్లలో ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article