ఏపీకి కొత్తగా అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ఏకంగా 4వేల ఎకరాల్లో అక్కడే ఫిక్స్

2 days ago 4
Amaravati International Airport Land Acquisition: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణకు సిద్ధమవుతోంది. వివిధ సంస్థల నుంచి భూముల కోసం విజ్ఞప్తులు వస్తుండటంతో, సుమారు 30 వేల ఎకరాలకు పైగా సేకరించాలని యోచిస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 4 వేల ఎకరాలు అవసరం కానుండగా, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అమరావతిని మెగాసిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Read Entire Article