ఏపీకి తీపికబురు, ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనుకున్నది సాధించిన చంద్రబాబు, అక్కడే ఫిక్స్

1 year ago 27
Vijayawada Rbi Regional Office Opened: ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ప్రారంభమైంది. మహాత్మాగాంధీ రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ భవనంలో డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ వంటి పలు విభాగాలు పనిచేస్తాయి. గత ప్రభుత్వాల హయాంలో కార్యాలయ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొనగా, ప్రస్తుత ప్రభుత్వం చొరవతో ఇది సాధ్యమైంది. కార్యాలయంలోని ఛాంబర్లకు గోదావరి, తుంగభద్ర వంటి నదుల పేర్లు పెట్టారు.
Read Entire Article