Cyclone SENYAR Threat To Andhra Pradesh: మళ్ళీ ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల అనుభవం జనాల్లో ఆందోళన రేపుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.