ఏపీకి మరో ప్రతిష్టాత్మక కంపెనీ.. ఐఫోన్‌ తయారీలో భాగస్వామ్యం, ఆ జిల్లా దశ తిరిగినట్లే

1 year ago 31
Hindalco Iphone Chassis Plant In Kuppam: ఆంధ్రప్రదేశ్‌లో ఐఫోన్ తయారీకి సంబంధించి భాగస్వామ్యం కాబోతోంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పంలో హిందాల్కో సంస్థ రూ.586 కోట్లతో అల్యూమినియం ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఐఫోన్ బాడీలను తయారు చేయనున్నారు. తద్వారా రాష్ట్రం యాపిల్ సరఫరా గొలుసులో భాగం కానుంది. దీనివల్ల కుప్పం టెక్నాలజీ పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ కంపెనీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article